Andhra Pradesh State Disaster Management Authority @APSDMA
APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.apsdma.ap.gov.in Kunchanapalli, Guntur DistrictJoined February 2021
Today, #APSDMA hosted 31 newly recruited Group-I Officers as part of the Induction Training Programme. The officers gained insights into real-time disaster management operations, early warning systems, and capacity building activities.
ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
#AndhraPradesh#weather#Lightning#safetyfirst
అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ద్రోణి ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA తెలిపింది.
రాగల మూడు గంటలు
🟠 ఆరెంజ్ అలెర్ట్ : తిరుపతి జిల్లా
ముఖ్యంగా సత్యవేడు, సూళ్లూరుపేట, తడ మరియు షార్ (SHAR) ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పిడుగులతో మోస్తరు వర్షాలు
🟡 ఎల్లో అలెర్ట్ : మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప (1/2)
అలాగే బాపట్ల,కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి,వైఎస్సార్ కడప,అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
📢ఈదురుగాలులు,ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు.
🔺ద్రోణి ప్రభావంతో రేపు మేఘవృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
⛈️ గురువారం కోస్తాంధ్ర జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాగల మూడు గంటలు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన
🔴రెడ్ అలెర్ట్
విజయనగరం,విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
🟡 ఎల్లో అలెర్ట్
తూర్పుగోదావరి,ఏలూరు,కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు
మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు.వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు.
🟠 శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
రాగల 3గంటల్లో శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా
కురుపాం,పార్వతీపురం,వీరఘట్టం, పాలకొండ,నరసన్నపేట,టెక్కలి, పలాస
YAMS:
9th Batch of YAMS-NCC Training in the Prakasam Region, Andhra Pradesh was successfully conducted from 3-9 June 2026. The training concluded with the active participation, dedication & enthusiasm of young volunteers under the aegis of @ndmaindia@APSDMA .
విపత్తు నిర్వహణలో దేశానికే ఆదర్శం : హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత
గత రెండేళ్లలో విపత్తు నిర్వహణ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి దేశంలోనే ఆదర్శంగా నిలపడం జరిగిందని మంత్రి అనిత తెలిపారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
🌤️మరోవైపు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#AndhraPradesh#APSDMA#weather#rain#heating
దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే పరిస్థితులు నెలకొననున్నట్లు వెల్లడించారు.
23K Followers 495 FollowingThis is the Official Twitter account of Doordarshan News, Andhra Pradesh.The News is broadcast daily through DD Saptagiri at 8AM, 1PM,5PM, 7PM and 09.30PM.
0 Followers 11 FollowingWorking at Times Now Varthalu as Assistant News Editor.Formerly with HMTV, Asianet Telugu,Lokal app, Disha, expertise
Political Analysis, Current Events .
1K Followers 2K Following20 He/Him. First-ever Cheka soldier from AP. “తత్త్వవేత్తలు ప్రపంచాన్ని వివిధ రీతుల్లో వ్యాఖ్యానించారు; కానీ ముఖ్యమైనది దాన్ని మార్చడం.” — కార్ల్ మార్క్స్
62K Followers 4 FollowingOfficial Account of Andhra Pradesh Digital Corporation. General administration (I&PR) department. Government of Andhra Pradesh
321K Followers 456 FollowingUnion Minister of Civil Aviation, Government of India || Member of 16, 17 & 18th Lok Sabha - Srikakulam, Andhra || National General Secretary, TDP.
1.2M Followers 454 FollowingNational Working President, Telugu Desam Party | MLA, Mangalagiri | Minister in Andhra Pradesh Cabinet | Stanford MBA |#TDPTwitter🚲
184K Followers 95 FollowingOfficial Page of Indian Army Southern Command, Pune. Following or Re-tweeting does not constitute endorsement. जयो वधो वा संग्रामे
158K Followers 35 FollowingOffice of the Deputy CM of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan | Panchayat Raj, Rural Development and Rural Water Supply; Environment, Forests, Sci & Tech
19K Followers 34 FollowingOfficial Twitter account of Central Water Commission, DoWR,RD&GR, Ministry of Jal Shakti, Govt. of India for Flood Forecast (FF) and Flood related information
2K Followers 77 FollowingNational Disaster Response Force is a multi-disciplinary, high-tech specialist force with 16 trained battalions for disaster response.
"आपदा सेवा सदैव सर्वत्र"
68K Followers 59 FollowingNational Center for Seismology (NCS) is the nodal agency of the Government of India for monitoring of earthquake activity in the country.
442K Followers 137 FollowingNational Disaster Response Force is a multi-disciplinary, high-tech specialist force with 16 trained battalions for disaster response.
"आपदा सेवा सदैव सर्वत्र"
24K Followers 11 FollowingOfficial account of Grama Ward Sachivalayam, Andhra Pradesh — providing last mile delivery of welfare schemes and services at the doorstep of citizens.